అనారోగ్యానికి గురైన ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ త్వరగా కోలువాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. దేవుడు ఆయన్ని మంచి ఆరోగ్యంతో ఉండేలా దీవించాలని ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ట్వీట్‌ను అక్బరుద్ధీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు.
లండన్‌లో చికిత్స
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై గతంలో హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. పలుమార్లు లండన్‌లో చికిత్స తీసుకున్నారు. ఇటీవల మరోసారి అస్వస్థకు గురైన ఆయన గత నెలలో వైద్యం కోసం లండన్ వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఆయన శరీరంలో ఐరన్ కంటెంట్ తక్కువైందని, డాక్టర్లు ఆర్టిఫిషియల్‌గా ఐరన్ అందిస్తున్నారని ఎంఐఎం వర్గాలు చెప్పాయి .
అక్బరుద్ధీన్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు
ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
అనారోగ్యానికి గురైన ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ త్వరగా కోలువాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలని దేవున్ని ప్రార్థించినట్లు తెలిపారు. దేవుడు ఆయన్ని మంచి ఆరోగ్యంతో ఉండేలా దీవించాలని ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు ట్వీట్‌ను అక్బరుద్ధీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు.
లండన్‌లో చికిత్స
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీపై గతంలో హత్యాయత్నం జరిగింది. ఆ సమయంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన.. పలుమార్లు లండన్‌లో చికిత్స తీసుకున్నారు. ఇటీవల మరోసారి అస్వస్థకు గురైన ఆయన గత నెలలో వైద్యం కోసం లండన్ వెళ్లి చికిత్స పొందుతున్నారు. ఆయన శరీరంలో ఐరన్ కంటెంట్ తక్కువైందని, డాక్టర్లు ఆర్టిఫిషియల్‌గా ఐరన్ అందిస్తున్నారని ఎంఐఎం వర్గాలు చెప్పాయి .
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM
గొర్రెల మందను వెనుక నుంచి ఢీ కొని 15 గొర్రెలు, ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం ఏండ్రపల్లి లో చోటు చేసుకుంది.పెద్దరవిడు మండలం కుంటలో గురువారం జరిగే సంతకు పుల్లలచేరువు మండలం మల్లపాలెం కు చెందిన నాగ్య నాయక్ తెల్లవారుజామున తన గొర్రెల మందను తొలుకుని నడుచు కుంటు వస్తుండగా మాచర్ల వైపు నుంచి వస్తున్న కారు ఏండ్రాపల్లి సమీపంలో జాతీయరహదరి పై గొర్రెల మందను ఢీ కొన్నది. దింతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఢీ కొన్న ధాటికి గొర్రెలు చల్లా చదురైయ్యాయి. గొర్రెల ప్రక్కనే ఉన్న నాగ్య నాయక్ అక్కడిక్కడే మృతి చెందాడు.
Body:kit nom 749
Conclusion:9390663594