ETV Bharat / state

ఐటీసీ ఛైర్మన్ మృతికి చంద్రబాబు, లోకేశ్ సంతాపం

ఐటీసీ ఛైర్మన్ దేవేశ్వర్ మృతి దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అన్నారు. దేవేశ్వర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

ఐటీసీ ఛైర్మన్ మృతి పారిశ్రామిక రంగానికి తీరని లోటు: ట్విట్టర్​లో చంద్రబాబు, లోకేశ్
author img

By

Published : May 11, 2019, 6:14 PM IST

  • Deeply saddened by the sudden passing away of one of the stalwarts of Indian industry, Sri YC Deveshwar. His unmatched efforts in building a world class brand like ITC are worth emulating for industrialists of ages and generations to come. My deepest condolences to his family.

    — N Chandrababu Naidu (@ncbn) 11 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఐటీసీ ఛైర్మన్‌ దేవేశ్వర్‌ మృతిపై చంద్రబాబు, లోకేశ్‌ సంతాపం వ్యక్తం చేశారు. దేశం ప్రముఖ పారిశ్రామికవేత్తను కోల్పోయిందని ట్విట్టర్​లో విచారం వ్యక్తపరిచారు. ఐటీసీని ప్రపంచస్థాయి సంస్థగా దేవేశ్వర్‌ తీర్చిదిద్దారని కొనియాడారు. దేవేశ్వర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్​లో పేర్కొన్నారు.

దేవేశ్వర్‌ దార్శనికత కలిగిన పారిశ్రామికవేత్తని మంత్రి లోకేశ్‌ అన్నారు. నాయకత్వ ప్రతిభతో ఐటీసీని ఉన్నతస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

  • Deeply saddened to hear about the demise of ITC Chairman and Padma Bhushan Sri YC Deveshwar. A true visionary whose business acumen and leadership will be hard to emulate. My thoughts are with his family and friends in this time of grief.

    — Lokesh Nara (@naralokesh) 11 May 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి-ఈ నెల 23 తర్వాత దేశానికి కొత్త ప్రధాని: కంభంపాటి

Intro:ap_cdp_12_11_cpi_karuvu_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కరువు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం విఫలం అయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆరోపించారు. నాయకులందరూ ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టారు తప్ప న ప్రజల సమస్యలను పట్టించుకోవడం లో నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. కడప సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. జిల్లాలో తాగునీటి సమస్య విలయ తాండవం చేస్తుంది అని తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా కరువయ్యాయని పేర్కొన్నారు. కరువు జిల్లాగా ప్రకటించినప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో లో అధికారులు విఫలం చెందారని చెప్పారు. తక్షణం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ వేసవిలో నీటి తీవ్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
byte: ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి, కడప.

Body:సీపీఐ ప్రెస్ మీట్

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.