ETV Bharat / state

పాలన చేతకాకపోతే.. నేర్చుకోండి: చంద్రబాబు

జగన్​కు పాలన చేతకాకపోతే నేర్చుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు హితవు పలికారు. మిగులు విద్యుత్​తో రాష్ట్రాన్ని అప్పగిస్తే... కరెంట్ కోతలతో ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

chandrababu_fires_on_jagan_govt_about_current
author img

By

Published : Jul 18, 2019, 7:37 PM IST

అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్​లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "ప్రభుత్వం విద్యుత్ కోతలతో నరకం చూపిస్తోంది. పాలన చేతకాకపోతే సమర్థులతో సంప్రదించి నేర్చుకోవాలి. అసమర్థ పాలనతో ప్రజలను కష్టాలకు గురి చేస్తున్నారు. తెదేపా ఐదేళ్ల కాలంలో మిగులు విద్యుత్ ఇచ్చాం. పీపీఏలపై సమీక్ష చేయాల్సిన ఆవశ్యకతపై జగన్ ప్రభుత్వం వితండవాదం చేస్తోంది. సమాధానం చెప్పలేని అయోమయస్థితి వారిలో నెలకొంది. భవిష్యత్తులో విద్యుత్‌ ధరలు పెరగకుండా జాగ్రత్తలు వహించాం. ఈ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తంగా మలుస్తోంది" అంటూ చంద్రబాబు ముఖ్యమంత్రిపై మండిపడ్డారు.

Prayagraj (UP) / Varanasi (UP), July 17 (ANI): Devotees took holy dip in River Ganga after the partial Lunar Eclipse in Varanasi on Wednesday. Meanwhile, people also took holy dip and offered prayers in Prayagraj. Partial lunar eclipse was seen in different parts of country. It was the last lunar eclipse of this year.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.