ETV Bharat / state

షీలా దీక్షిత్ మృతి బాధాకరం:చంద్రబాబు - sheela

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతిపట్ల తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు సంతాపం తెలిపారు.

chandrababu_condolence_to_delhi_ex_cm_sheela_dikshit
author img

By

Published : Jul 20, 2019, 5:21 PM IST

Updated : Jul 20, 2019, 10:49 PM IST

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్టర్​లో సంతాపాన్ని వ్యక్తం చేశారు. 'షీలా దీక్షిత్ మృతి బాధకరం. దిల్లీ రాజకీయాల్లో ఆమె బలమైన నాయకురాలు. 15 ఏళ్లు దిల్లీకి ముఖ్యమంత్రిగా గుర్తుండిపోయే పాలన అందించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని ట్వీట్ చేశారు.

chandrababu_condolence_to_delhi_ex_cm_sheela_dikshit
షీలా దీక్షిత్ మృతి బాధకరం:చంద్రబాబు

దేశం ధైర్యమున్న నాయకురాలిని కోల్పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ట్విట్టర్​లో షీలా దీక్షిత్ పట్ల లోకేశ్ సంతాపం తెలిపారు.

lokesh_condolence_to_delhi_ex_cm_sheela_dikshit
షీలా దీక్షిత్​ మృతి పట్ల లోకేశ్ సంతాపం

Darbhanga (Bihar), Jul 20 (ANI): Bihar's Water Resources Minister Sanjay Jha on Saturday said the flash floods which caused havoc in the state are a result of the excessive rainfall in Nepal. "The problem has not been created in Bihar. The problem is excess rainfall in Nepal. Our target is to repair dams that have been damaged," said Jha who was speaking on the prevalent situation in the state. The flash floods in Bihar have claimed the lives of around 30 people in the state in the last few days.

Last Updated : Jul 20, 2019, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.