ETV Bharat / state

'వ్యాపారవేత్తగా ఎక్కువకు అమ్ముకుంటారు... సీఎంగా బురద చల్లుతారా ' - ysrcp

పీపీఏలపై వైకాపా ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్​ ఒప్పందాలపై వేసిన కమిటీ తప్పుడు లెక్కలు వేస్తుందన్నారు. కర్ణాటకలో విద్యుత్​ డెవలపర్‌గా ఉన్న జగన్​ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని... రాష్ట్రంలో మాత్రం తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

విద్యుత్​ ఒప్పందాలపై చర్చలో మాట్లాడుతున్న చంద్రబాబు
author img

By

Published : Jul 19, 2019, 1:59 PM IST

Updated : Jul 19, 2019, 2:48 PM IST

విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలపై శాసనసభలో వాడీవేడీ చర్చ జరిగింది. విద్యుత్​ ఒప్పందాల ప్రభుత్వం వేసిన కమిటీ తప్పుడు లెక్కలు చూపిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్​ సంస్కరణలతో రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ దిశగా నడిపించామని తెలిపారు. 22.5 మిలియన్​ యూనిట్ల కొరత ఉంటే లేకుండా చేశామన్నారు. ఇప్పుడు కోతలు మొదలయ్యాయన్నారు. వైకాపా తప్పుడు సంకేతాలతో ప్రజలను మభ్యపెడుతుందని మండిపడ్డారు.

కర్ణాటకలో విద్యుత్​ డెవలపర్‌గా ఉన్న జగన్‌... ఎక్కువ ధరకు విద్యుత్​ అమ్ముతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇక్కడ మాత్రం అంత ఎందుకు ఇస్తున్నారని నిలదీస్తున్నారని.... దీనిపై ఆయనే ఆలోచించుకోవాలన్నారు. పవన, సౌర విద్యుత్‌ ధరలు తగ్గించాలని కోరామని కావాలంటే దస్త్రాలు చూసుకోవచ్చన్నారు.

విద్యుత్​ ఒప్పందాలపై చర్చలో మాట్లాడుతున్న చంద్రబాబు

ఇదీ చదవండి

పీపీఏలపై సమీక్ష సరికాదు: యనమల

Intro:Ap_Vsp_36_19_water tanks tho 1_Ab_AP1015
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్:
బైట్స్:
1. సుంకరి శ్రీ ను, రైతు, బుచ్చెయ్యపేట, విశాఖ జిల్లా.
2. పూడి రామారావు, రైతు, బుచ్చెయ్యపేట, విశాఖ జిల్లా
3. ధనంరెడ్డి శ్రీ నివొస్, దిబ్ఫిడి, విశాఖ జిల్లా
4. నాగులాపల్లి శ్రీ ను,లక్ష్మీ పురం, చోడవరం. మండలం, విశాఖ జిల్లా.

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : Jul 19, 2019, 2:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.