ETV Bharat / state

దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారు: వైవీబీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ ఓటమి భయంతోనే ఆంధ్రలో కాలు మోపడం లేదని విమర్శించారు.

రాజేంద్రప్రసాద్
author img

By

Published : May 11, 2019, 4:58 PM IST

రాజేంద్రప్రసాద్

ఈ నెల 23 తర్వాత దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చక్రం తిప్పుతారని ఆ పార్టీ శాసనమండలి సభ్యులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.... ప్రధాని మోదీ ఓటమి భయంతోనే చంద్రబాబుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకుడు వ్యవస్థలపై పోరాడుతున్నారే తప్ప.. వ్యక్తులపై కాదన్నారు. వేల కోట్లు ఖర్చు పెట్టి వీవీ ప్యాట్ల వ్యవస్థను తీసుకువచ్చిన ఎన్నికల సంఘం... వాటిని లెక్కించడానికి ఎందుకు ఆలోచిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జగన్ చేసిన లక్ష కోట్ల అవినీతిని ప్రజలు మర్చిపోలేదని... ఓడిపోతామని తెలిసే ఎన్నికలు పూర్తై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆంధ్ర గడ్డపై కాలుపెట్టలేదని విమర్శించారు. ఓ వైపు ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడుతుంటే జగన్​ లోటస్​పాండ్​లో కూర్చుని సేద తీరుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి

ఈ నెల 23 తర్వాత దేశానికి కొత్త ప్రధాని: కంభంపాటి

Intro:శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి సువర్ణ లక్ష్మి అమ్మవారి మాల విరమణ కార్యక్రమం కావలి పట్టణ సమీపంలోని చేవూరు రామదూత స్వామి ఆశ్రమంలో లో వైభవంగా జరిగింది. దత్తాత్రేయ స్వామి సువర్ణ లక్ష్మి అమ్మవార్ల మాల దీక్ష తీసుకున్న భక్తులు మాల విరమణ కార్యక్రమంలో లో వేలాది భక్తులు పాల్గొన్నారు .దత్తాత్రేయ స్వామి సువర్ణ లక్ష్మి అమ్మవార్లకు అభిషేకాలు అర్చన కార్యక్రమాలు భగవాన్ శ్రీ రామదూత స్వామి నిర్వహించారు ప్రతి ఒక్కరు భక్తి తత్వాన్ని పెంపొందించుకోవలన్నారు. మానవ జన్మ ఎంతో పుణ్య మైనది దానిని సక్రమైన అయినటువంటి రీతిలో సద్వినియోగపరుచుకోవాలి అని భక్తులకు విన్నవించారు ఈ మాల విరమణ దీక్ష కార్యక్రమంలో లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పలువురు ప్రముఖులు ఐఎఎస్ ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.

Body:వేణు దత్తాత్రేయ సువర్ణ లక్ష్మి అమ్మవార్లు వ్రత దీక్ష మాల విరమణ కార్యక్రమం

Conclusion:శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి సువర్ణ లక్ష్మి అమ్మవారి మాల విరమణ కార్యక్రమం కావలి పట్టణ సమీపంలోని చేవూరు రామదూత స్వామి ఆశ్రమంలో లో వైభవంగా జరిగింది. దత్తాత్రేయ స్వామి సువర్ణ లక్ష్మి అమ్మవార్ల మాల దీక్ష
తీసుకున్న భక్తులు మాల విరమణ కార్యక్రమంలో లో
వేలాది భక్తులు పాల్గొన్నారు .దత్తాత్రేయ స్వామి సువర్ణ లక్ష్మి అమ్మవార్లకు అభిషేకాలు అర్చన కార్యక్రమాలు భగవాన్ శ్రీ రామదూత స్వామి నిర్వహించారు ప్రతి ఒక్కరు భక్తి తత్వాన్ని పెంపొందించుకోవలన్నారు. మానవ జన్మ ఎంతో పుణ్య మైనది దానిని సక్రమైన అయినటువంటి రీతిలో సద్వినియోగపరుచుకోవాలి అని భక్తులకు విన్నవించారు ఈ మాల విరమణ దీక్ష కార్యక్రమంలో లో కేంద్ర మంత్రి సుజనా చౌదరి పలువురు ప్రముఖులు ఐఎఎస్ ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.