ETV Bharat / state

కేంద్రం వెంటనే హోదా ప్రకటించాలి: బుట్టా రేణుక - కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి-బుట్టా రేణుక

ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేయాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు.

కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి-బుట్టా రేణుక
author img

By

Published : Feb 11, 2019, 9:01 PM IST

కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి-బుట్టా రేణుక
రాయలసీమలో రెండేళ్లుగా తీవ్ర కరవు పరిస్థితి ఉందని లోక్​సభ లో వైకాపా ఎంపీ బుట్టా రేణుక లోక్​సభలో చెప్పారు. కరవు ప్రాంతాలకు ప్రత్యేక సాయం ప్రకటించాలని కోరారు. కులవృత్తులు చేసుకునే వారికి బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​కు కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
undefined

Intro:ఆధ్యాత్మిక మహాసభలు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ డాక్టర్ ఉమర్ ఆలీషా వాయిస్ లు

Body:గంపా రాజు పిఠాపురం

Conclusion:7995067047

For All Latest Updates

TAGGED:

butta renuka
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.