అసెంబ్లీ లాబీలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. పునరావాసంలో అవకతవకల గురించి జీవీఎల్ ప్రస్తావిస్తే..., పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడిగారని, వాళ్లల్లోనే వాళ్లకు పొంతన లేకుండా పోయిందని ఎద్దేవాచేశారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవటంతో పాటు ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందని......
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడ్డం లేదని అన్నారు. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని, పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగ పడలేదనే వైకాపా నేతల మాటలు విడ్డురంగా ఉన్నాయన్నారు. గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్టు వైకాపా మాట్లాడుతోందని చంద్రబాబు ఆక్షేపించారు.
జగన్ తన చెట్టుని తానే నరుక్కుంటున్నారు: చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ తన చెట్టుని తానే నరుక్కుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పోలవరం విషయంలో విజయసాయిరెడ్డి సీబీఐ దర్యాప్తు అడిగితే.......అవసరం లేదన్నట్టు కేంద్ర మంత్రి చెప్పారని అన్నారు.
అసెంబ్లీ లాబీలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. పునరావాసంలో అవకతవకల గురించి జీవీఎల్ ప్రస్తావిస్తే..., పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడిగారని, వాళ్లల్లోనే వాళ్లకు పొంతన లేకుండా పోయిందని ఎద్దేవాచేశారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోవటంతో పాటు ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందని......
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడ్డం లేదని అన్నారు. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని, పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగ పడలేదనే వైకాపా నేతల మాటలు విడ్డురంగా ఉన్నాయన్నారు. గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్టు వైకాపా మాట్లాడుతోందని చంద్రబాబు ఆక్షేపించారు.
గురు పౌర్ణిమ వేడుకలు కర్నూల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు నగరంలోని అన్ని సాయిబాబా దేవాలయాల్లో భక్తులు ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నగరంలోని దక్షిణ షిరిడీ సాయి బాబా దేవాలయంలో అఖండ సాయి నామ కీర్తన లు భక్తులు చేస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా గా సాయిబాబా దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.
Body:ap_knl_11_16_gurupurnima_av_ap10056
Conclusion:ap_knl_11_16_gurupurnima_av_ap10056