ETV Bharat / state

వర్షం ఎఫెక్ట్... విశాఖ- ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రద్దు - Cancellation of Viswakha-LTTE Express

వర్షాలు ముంబయిని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలోనే... ఇవాళ్టి విశాఖ-ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్ ను రద్దు చేశారు.

Cancellation of Viswakha-LTTE Express
author img

By

Published : Jul 2, 2019, 9:01 PM IST


ముంబయిలో భారీవర్షాల వల్ల పలు రైల్వే సేవలను అధికారులు రద్దు చేశారు. వర్షాల కారణంగా ఇవాళ్టి విశాఖ- ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​ను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వాతావరణం పూర్తిగా అనుకూలించకపోవటంతో రైల్వే అధికారులు రద్దు నిర్ణయం తీసుకున్నారు.


ముంబయిలో భారీవర్షాల వల్ల పలు రైల్వే సేవలను అధికారులు రద్దు చేశారు. వర్షాల కారణంగా ఇవాళ్టి విశాఖ- ఎల్​టీటీ ఎక్స్​ప్రెస్​ను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వాతావరణం పూర్తిగా అనుకూలించకపోవటంతో రైల్వే అధికారులు రద్దు నిర్ణయం తీసుకున్నారు.

Intro:FILE NAME : AP_ONG_41_02_BUMINI_SIDDAM_CHASINA_RAITULU_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : అదును దాటుతున్నా వర్షం చుక్క లేకపోవటంతో అన్నదాత అయోమయంలో ఉన్నాడు... ప్రకాశం జిల్లా పర్చురు, యద్దనపూడి, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో దుక్కిదున్ని భూమిని సిద్ధం చేసుకున్నారు.. ఊరిస్తున్న మేఘాలను చూస్తూ అన్నదాత ఆశగా ఎదురుచూస్తున్నారు...కళ్ళాపి జల్లుతున్న వర్షం సాగుకు ఉపయోగం లేకపోవటం ఒకపక్క ...కాలువల్లో సాగు నీరు లేకపోవటం మరోపక్క అన్నదాతలు అయోమయంలో ఉన్నారు..వరుణుడి కరుణ కోసం దుక్కిదున్ని ఆశగా రైతులు ఎదురుచూస్తున్నారు...Body:భూమిని సిద్ధంచేసుకున్న రైతులుConclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9394450122

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.