ETV Bharat / state

అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారు: బుగ్గన - undefined

అప్పుల రాష్ట్రాన్ని మాకు అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని చెప్పారు.

బుగ్గన
author img

By

Published : Jul 12, 2019, 1:03 PM IST

Updated : Jul 12, 2019, 5:18 PM IST

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆర్థిక లెక్కలను వివరించారు. విభజన సమయంలో లక్షా 30, 654 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణం... 2018-19 నాటికి అది రూ.2,58,928 కోట్లకు చేరిందని తెలిపారు. వివిధ సంస్థల ద్వారా 10 వేల కోట్ల రుణం తీసుకుని ప్రభుత్వం ఖర్చు చేసిందని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2019-20 ఓట్ ఆన్ అకౌంట్​లో చెప్పిన హామీలను నెరవేర్చడానికి 45 వేల కోట్ల రూపాయల వనరుల అంతరాయం ఉందని తెలిపారు.

మంత్రి బుగ్గన ప్రసంగం

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోడూరు పంచాయతీ కేంద్రంలో పంపిణీ కార్యక్రమం జరిగింది శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య పరీక్షల్లో 40 మందికి ఉచితంగా పంపిణీ చేశారు మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు పాతపట్నం తో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు పాల్గొన్నారు

చంద్రశేఖర్ పాతపట్నం 738223322

Body:ప

Conclusion:ఠ
Last Updated : Jul 12, 2019, 5:18 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.