ETV Bharat / state

'అమరావతి నిర్మాణం పెద్ద కుంభకోణం' - amaravathi

అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు... విచారణలో అన్నీ బయటకొస్తాయన్నారు.

బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jun 18, 2019, 5:58 PM IST

బొత్స సత్యనారాయణ

అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అమరావతి వ్యవహారంలో చాలా అనుమానాలున్నాయని.. విచారణలో అక్రమాలన్నీ బయటకు తీస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు సలహాలు తమకు అక్కర్లేదన్నారు.

ఇదీ చదవండి

సంక్షోభం: నీళ్లు లేవ్.. అతిథి గృహాల్లో గదుల్లేవ్​

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో విజయలక్ష్మి లాడ్జిలో ఏలూరు పట్టణానికి చెందిన సూర్య ప్రకాష్ అనే యువకుడు ఈ మూడు సంవత్సరాల ఆదివారం మధ్యాహ్నం బాగా రెండు రోజుల నుండి మద్యం సేవించి మత్తులోనూ తూలుతూ ఉన్నాడని లాడ్జి లో పనిచేస్తున్న వర్కర్లు చెప్పారు అంతేకాకుండా ఆదివారం మధ్యాహ్నం ఇంకా బయటకు రాలేదని ఇనుపరాడ్లతో తలుపులు బద్దలు కొట్టి చూస్తే కోమ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ ఇంటికి వాళ్లకు కబురు చేసి ఇ ఆటో పై తీసుకు వెళుతుండగా చనిపోయాడు
అదే రోజు సాయంత్రం నేవీ బ్రాహ్మణ కులస్థులు అవడంవల్ల ఆ శవాన్ని వాళ్ల బంధువులతో పాతిపెట్టారు ఈ లోపు ఎవరు 100 కాల్ చేసి అది అనుమానాస్పదమైన మృతి అని చెప్పగా ఆ పూడ్చి పెట్టిన శవాన్ని బయటకు తీసి డిప్యూటీ తాసిల్దారు కృష్ణంరాజు సిఐ ఆధ్వర్యంలో బయటికి తీసి దానిపై పోస్టుమార్టం చేసి ఇ విచారణ జరుపుతామని అన్నారు

Body:h

Conclusion:j

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.