విశాఖలో భాజపా నిర్వహించిన సభ విఫలమైందని తెదేపానేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యనించారు. ప్రధాని స్థాయిలో ఉండి ప్రజల హక్కులను ప్రస్తావించకపోవడం శోచనీయం అన్నారు. కన్నా లక్ష్మీనారయణ వాడే భాష సహేతుకమైనది కాదని భాష సరిచేసుకోవాలని హితవు పలికారు. తెలుగు ప్రజలపై భాజపా వివక్ష చూపిస్తుందని అన్నారు.
'భాజపా సభ విఫలం' - మాణిక్యవరప్రసాద్
విశాఖలో భాజపా నిర్వహించిన సభ విఫలమైందని తెదేపానేత డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. మోదీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రస్తావించకపోవడం శోచనీయం అన్నారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్
విశాఖలో భాజపా నిర్వహించిన సభ విఫలమైందని తెదేపానేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యనించారు. ప్రధాని స్థాయిలో ఉండి ప్రజల హక్కులను ప్రస్తావించకపోవడం శోచనీయం అన్నారు. కన్నా లక్ష్మీనారయణ వాడే భాష సహేతుకమైనది కాదని భాష సరిచేసుకోవాలని హితవు పలికారు. తెలుగు ప్రజలపై భాజపా వివక్ష చూపిస్తుందని అన్నారు.
Intro:AP_TPT_31_02_hamsa_yaali vahana seva_av_c4 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస, యాలి వాహనాల పై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి ,అమ్మవారు.
Body:చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవా లు ఘనంగా జరుగుతున్నాయి .గాంధర్వ రాత్రి పురస్కరించుకొని ఇవాళ ఉదయం హంస, యాలి వాహనాలపై జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు .ఉత్సవర్ల ముందు భక్తుల కోలాటాలు ,భజనలు ఆకట్టుకున్నాయి .విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని స్థానికులతోపాటు బయట ప్రాంతాలకు చెందిన అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఆది దంపతులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Conclusion:చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి ఉత్సవాలు .ఈటీవీ న్యూస్, శ్రీకాళహస్తి,సి. వెంకటరత్నం,8008574559.