ETV Bharat / state

మాట నిలబెట్టుకున్నాం! - హరిబాబు

విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్​ను కేంద్రం ప్రకటించడంపై రాష్ట్ర భాజపా సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షాకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలు చేయొద్దని ప్రత్యర్థులను కోరారు.

bjpmps
author img

By

Published : Feb 28, 2019, 5:19 PM IST

రైల్వే జోన్ ప్రకటనపై భాజపా నాయకుల హర్షం
విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్​ను కేంద్రం ప్రకటించడంపై భాజపా రాష్ట్ర నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షా, రైల్వే మంత్రి పీయూష్ గోయల్​కు ధన్యవాదాలు తెలిపారు. జోన్ సాధన వెనకగతంలో కేంద్ర మంత్రిగా ఉన్న ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషి ఉందని చెప్పారు. జోన్ ఏర్పాటుపై రాజకీయం వద్దని ప్రత్యర్థి పార్టీలను కోరారు. ఎన్నికల తరుణంలో జోన్ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు తప్పని చెప్పారు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US NETWORK POOL - AP CLIENTS ONLY
1. US President Donald Trump on airport tarmac, greets Vietnamese officials, receives bouquet of flowers, climbs stairs, boards plane
2. Agents pushing stairs away from plane
3. Plane taxiing on runway
STORYLINE:
US President Donald Trump flew out of Vietnam on Thursday, after his summit with North Korean leader Kim Jong Un broke up abruptly without agreement.
He was driven by convoy to the airport and boarded Air Force One to return to Washington.
Trump said the summit fell through after the North demanded a full removal of US sanctions in exchange for the closure of the North's Yongbyon nuclear facility.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.