ETV Bharat / state

ఏపీ గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ - undefined

రాష్ట్రానికి నూతన గవర్నర్​గా ​బిశ్వభూషణ్‌ హరిచందన్​ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్​ ఉత్తర్వులు జారీ చేసింది.

bishwabhushan_apponted_as_governer_to_andhrapradesh
author img

By

Published : Jul 16, 2019, 6:13 PM IST

Updated : Jul 16, 2019, 8:14 PM IST

ఏపీ గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌

రాష్ట్రానికి కొత్త గవర్నర్​గా బిశ్వభూషణ్‌ హరిచందన్​ను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్​ ఉత్తర్వులు జారీ చేసింది. బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రముఖ న్యాయవాది. ఆయన ఒడిశా మాజీమంత్రిగా పని చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా కొనసాగారు. గతంలో జనసంఘ్‌, జనతాపార్టీలో కొనసాగారు. 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన హరిచందన్‌.. 1988లో జనతాపార్టీలో చేరారు. 1996లో తిరిగి భాజపాలో చేరారు. ఒడిశాలో సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా కొనసాగారు. భాజపా, బీజేడీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పని చేశారు. భాజపా సీనియర్‌ నేతగా పార్టీ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. సంఘ్ కార్యకలాపాల్లోనూ కీలకంగా పని చేశారు.

బిశ్వభూషణ్‌ హరిచందన్​ ఒడియాలో పలు గ్రంథాలు రచించారు. మారుబటాస్‌, రాణాప్రతాప్‌, శేషజలక్‌, అస్తశిఖ, మానసి గ్రంథాలను రచించారు.

Dharamshala (HP), July 16 (ANI): China chose to ignore that appointment of the next Dalai Lama involves a certain spiritual process. Earlier, in 2011 the Chinese foreign ministry declared that only the government in Beijing can appoint the next Dalai Lama and no recognition should be given to any other succession candidate.
While speaking to ANI on this matter, Speaker of Tibetan Parliament in-exile Pema Jungney said, "China is a communist country and they don't have any faith in religion whereas the reincarnation of the Dalai Lama is a matter of our religious faith. Tibet was an independent Nation before the illegal occupation by China and should reincarnation of the Dalai Lama will be decided by the office of the Dalai Lama only".
To this Prof. Samdhong Rinpoche, former PM in-exile and envoy of the Dalai Lama added, "not by government of China neither the Government of India has anything to do with that and that has been made very clear by his holiness 2011 declaration that's very clear in the public domain so there is no question of India's intervention or China's intervention".
Last Updated : Jul 16, 2019, 8:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.