గవర్నర్ ప్రసంగంపై తెదేపా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. ప్రతిష్టాత్మక అమరావతి నిర్మాణం గురించి ప్రసంగంలో చెప్పలేదని, బీసీల సంక్షేమ ప్రస్తావన లేదని అన్నారు. విజయవాడలో తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలకు హాజరైన ఆయన మీడియాతో ముచ్చటించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేసింది తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 15 రోజుల జగన్ పాలనపై అభిప్రాయం కోరగా... మరికొంత కాలం చూద్దామని మీడియాకు బదులిచ్చారు. తెదేపా ఎమ్మెల్యేలు ప్రజలకు బంట్రోతులని వైకాపా వారిలా కాదని బాలయ్య వ్యాఖ్యానించారు..
జగన్ పాలనపై బాలయ్య ఏమన్నాడంటే? - governor speech
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ఈ రోజు చేసిన ప్రసంగంపై బాలకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమైన విషయాలను ప్రస్తావించలేదని అన్నారు.
గవర్నర్ ప్రసంగంపై తెదేపా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పెదవి విరిచారు. ప్రతిష్టాత్మక అమరావతి నిర్మాణం గురించి ప్రసంగంలో చెప్పలేదని, బీసీల సంక్షేమ ప్రస్తావన లేదని అన్నారు. విజయవాడలో తెదేపా రాష్ట్రస్థాయి కార్యశాలకు హాజరైన ఆయన మీడియాతో ముచ్చటించారు. జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేసింది తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 15 రోజుల జగన్ పాలనపై అభిప్రాయం కోరగా... మరికొంత కాలం చూద్దామని మీడియాకు బదులిచ్చారు. తెదేపా ఎమ్మెల్యేలు ప్రజలకు బంట్రోతులని వైకాపా వారిలా కాదని బాలయ్య వ్యాఖ్యానించారు..
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జీడీఆర్ కాలనీ మూడో అంతస్థులో ఉన్న ఇంట్లో రైస్ కుక్కర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. రాధ అనే మహిళ అన్నం చేయడం కోసం రైస్ కుక్కర్ ని ఆన్ చేసి బయటకు వచ్చింది. ఆమె వచ్చిన కొద్ది సేపటికి వంట గది నుంచి పెద్ద శబ్దం రావడంతో వెళ్లి చూడగా అప్పటికే వంట గదిలో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకున్నారు..
Body:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Conclusion:తాడిపత్రి, అనంతపురం జిల్లా