గత అసెంబ్లీ సమావేశాల కంటే భిన్నమైన మార్పులు ఉంటాయన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గటే నిర్ణయాలు తీసుకుంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సారీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించనున్నారు.
15 వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సెషన్ ప్రారంభానికి ఒకరోజు ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఏసీ సమావేశానికి ప్రభుత్వం తరపున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అధికార పార్టీ తరపున ప్రభుత్వ విప్లు, విపక్షం తరపున తెదేపా ప్రతినిధులు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.
శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12 తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
రేపట్నుంచి సభాపర్వం...ఇవాళ బీఏసీ సమావేశం - BAC meeting today under assembly speaker
ఇవాళ ఉదయం 10.30 గంటలకు సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభలో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12వ తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచనున్నారు.

గత అసెంబ్లీ సమావేశాల కంటే భిన్నమైన మార్పులు ఉంటాయన్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గటే నిర్ణయాలు తీసుకుంటుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సారీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించనున్నారు.
15 వ శాసనసభ రెండో అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే సెషన్ ప్రారంభానికి ఒకరోజు ముందే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఏసీ సమావేశానికి ప్రభుత్వం తరపున శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అధికార పార్టీ తరపున ప్రభుత్వ విప్లు, విపక్షం తరపున తెదేపా ప్రతినిధులు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో చర్చించాల్సిన అంశాలపై బీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు.
శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12 తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Contributor: k. vara prasad (prathipadu) ,guntur
Anchor : పాలకులు మారినా...ప్రజల తాగు నీటి కష్టాలు మాత్రం మారడం లేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది తాగు నీటి కష్టాలు పెరిగిపోతున్నాయి. చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో గుంతలు తీసుకుని అందులో వస్తున్న ఊట నీటిని తొడుకుని బిందెలలో పట్టుకుని వెళ్తున్న దుర్భర పరిస్థితి. అధికారులు తాగు నీటి ట్యాంకర్లు సరఫరా చేస్తున్న...అవి ఏ మాత్రం సరిపోక వాడుక నీరు లేక ప్రజలు పడుతున్న కష్టాలు అన్నిఇన్ని కావు. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈటీవీ ప్రత్యేక కథనం.
Vo : 1 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో ఎక్కడా...చుక్క నీరు లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ....నెర్రెలిచిన చెరువులు దర్శనమిస్తున్నాయి. కాకుమాను మండలం చినలింగాయపాలెంలో రెండు చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో గ్రామంలో నీటికోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఎండిన చెరువులో చిన్న చిన్న గుంతలు తీసి అందులో వస్తున్న ఊట నీటిని పట్టుకుని వెళ్తున్నారు. అది కూడా గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి. నీటి కోసం అల్లాడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బైట్ : 1. వృద్ధురాలు, చినలింగాయపాలెం
2. గ్రామస్థుడు
Vo : 2 అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని ఇస్తున్నారని...అయితే అవి ప్రతి రోజు రావడం లేదని.... చాలి చాలని విధంగా నీరు సరఫరా చేస్తున్నారని , ట్యాంకర్లు పెంచమని అడిగినా...పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
బైట్ : 3. గ్రామస్థుడు, చినలింగాయపాలెం
4. గ్రామస్థురాలు, చినలింగాయపాలెం.
vo: 3 పాలకులు తమ బాధలు పట్టించుకుని తాగు నీటి ట్యాంకర్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని....కాల్వలకు వెంటనే నీటిని సరఫరా చేస్తే చెరువులకు నింపుకోవచ్చని ప్రజలు కోరుతున్నారు.
Body:end
Conclusion:end