ETV Bharat / state

సీఎం సాయం కోసం.. చిన్నారి ఎదురుచూపులు - baby girl waiting for cm help

సీఎం జగన్ సాయం కోసం సచివాలయం వద్ద 8 నెలల పాప ఎదురుచూస్తోంది. పేగు వ్యాధితో బాధపడుతున్న పసిపాప పర్ణిక తల్లిదండ్రులు... సీఎం సహాయనిధి నుంచి సాయం కోరుతున్నారు.

సీఎం సాయం కోసం చిన్నారి ఎదురుచూపులు
author img

By

Published : Jul 17, 2019, 4:11 PM IST

పేగువ్యాధితో బాధపడుతున్న 8 నెలల పసిపాప పర్ణిక ... ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి సాయం కోసం ఎదురుచూస్తోంది. విశాఖ జిల్లా గాజువాక పట్టణానికి చెందిన వీరు... వారం నుంచి సచివాలయానికి వస్తున్నారు. పసిపాపతో పడిగాపులుకాస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కూతురికి చికిత్స చేయించడానికి సీఎం సహాయనిధి నుంచి సాయం కోరుతున్నారు. సీఎంను కలిసేందుకు అనుమతించాలని కన్నీటిపర్యంతమయ్యారు. సచివాలయం బస్టాపులో చిన్నారి సహా తల్లిదండ్రులు పడిగాపులు కాస్తున్నారు. సీఎం జగన్ స్పందించి చికిత్స చేయించాలని... తమ పాప ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ...

ఆయన మాట్లాడితే..మాకు మళ్లీ అవకాశం ఇవ్వాలి: జగన్​

Intro:AP_ONG_85_17_ACCIDENT_AV_AP1007
ప్రకాశం జిల్లా మార్కాపురం చెరువు కట్ట పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో షబానా బేగం అనే అంగవాడి కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. రాయవరం నుండి ద్విచక్ర వాహనం మార్కాపురం వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను దాటబోయింది. ఈ క్రమం లో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ట్రాక్టర్ వెనుక చక్రాల కింద పడింది. దీంతో కార్యకర్త షబానా బేగం పైనుండి చక్రాలు ఎక్కడం తో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడం తో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.Body:రోడ్డు ప్రమాదం.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.