ETV Bharat / state

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత వాళ్లకు లేదు: యనమల - lobby

దుబారా ఖర్చు అంటూ జగన్ ప్రభుత్వం అక్కర్లేని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. విదేశీ పర్యటన వల్ల వచ్చిన కంపెనీలు... లభించిన ఉపాధిని జగన్ ప్రభుత్వం గమనించాలని సూచించారు యనమల

yanamala
author img

By

Published : Jul 15, 2019, 1:51 PM IST

Updated : Jul 15, 2019, 3:12 PM IST

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత ఈ ప్రభుత్వానికి లేదు: యనమల

ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దార్శనికత లేదన్న విషయం.... బడ్జెట్‌ స్పష్టమవుతోందని శాసనమండలి తెదేపా పక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. నవరత్నాల పేరిట మాయాజాలం చేశారని..... నీటి పారుదల, సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించారని యనమల అన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని స్పష్టం చేశారు.

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511.

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజక వర్గంలో మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో భారీ వర్షం కురిసింది.

కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి, రాక పోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
మోపిదేవి మండలంలో బొప్పాయి, చెరకు, ములక, అరటి పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయాయి విద్యుత్ శాఖ అధికారులు తెగిన వైర్లకు మరమ్మతులు చేస్తున్నారు.

Body:గాలి వాన బీబత్సం

Conclusion:గాలి వాన బీబత్సం
Last Updated : Jul 15, 2019, 3:12 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.