ఇదీ చదవండి
ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే.... అందరూ అడుగుతారు!
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పందించారు. ఏపీకి హోదా ఇస్తే ... ఆ రాష్ట్రం కంటే వెనుకబడిన రాష్ట్రాల సంగతేంటని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడమే కాదు.. తనకు ధన్యవాదాలూ తెలిపారన్నారు.
అరుణ్ జైట్లీ
ఆంధ్రప్రదేశ్కుప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారిస్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే... ఆ రాష్ట్రం కంటే ఆర్థికంగా వెనుకబడిన బిహార్, ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాల సంగతి ఏంటని ప్రశ్నించారు.హోదాతో కలిగే లాభాలకు సమానంగా.. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ ఇచ్చిందని చెప్పారు. అందుకు చంద్రబాబుతనకుధన్యవాదాలు తెలిపుతూ లేఖ రాశారని అన్నారు.తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి
Intro:ఈనెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా వారికి కేటాయించిన గుర్తులను యంత్రాల్లో నిక్షిప్తం చేశారు కర్ణాటకకు చెందిన బెల్ కంపెనీ సంస్థ నుంచి ఇంజనీర్లు వచ్చి చి అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ఈవీఎంలలో కంప్యూటర్ ద్వారా ఎక్కించారు నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2 4 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి 30 బాక్సుల్లో వచ్చిన బ్యాలెట్ యంత్రాల్లో లో అభ్యర్థులు పేర్లను గుర్తులను నిక్షిప్తం చేస్తున్నారు రు లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని గాయత్రీ దేవి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని హసీనా సుల్తానా ఎన్నిక డిప్యూటీ తాసిల్దారు జయన్న సిబ్బంది పాల్గొన్నారు రు
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss