ETV Bharat / state

తుపాను ప్రభావంతో.. రూ.10 కోట్లు నష్టం - cm

ఫొని తుపాను విషయంలో ఆర్టీజీఎస్​ అంచనాలు నిజమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు సమాచారమిచ్చిందని ప్రశంసించారు. రాష్ట్రంలో సుమారు రూ.10 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 3, 2019, 4:39 PM IST

Updated : May 3, 2019, 8:29 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు
తుపాను గమనంపై ఆర్‌టీజీఎస్‌ అంచనాలు నిజమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు సమాచారమిచ్చిందని ప్రశంసించారు. ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటుతుందని కచ్చితంగా అంచనా వేసిందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ప్రభావం ఉంటుందని ముందే అంచనా వేసినట్లు వివరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

14 మండలాల్లో తుపాను ప్రభావం.
ఫొని తుపాను ప్రభావంతో కవిటి, మందస, ఇచ్ఛాపురంలో ఈదురు గాలులు, వర్షాలు పడ్డాయని... మొత్తం 14 మండలాలు తుపాను ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. ఆయా మండలాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయడంతో పాటు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. తుపాను ప్రాంతాల్లో పంట నష్టంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇచ్ఛాపురంలో
20 సెం.మీ. వర్షపాతం నమోదు అయ్యిందని చంద్రబాబు తెలిపారు.

తుపాను ప్రభావంతో.. రూ. 10 కోట్ల నష్టం
ఫొని తుపాను ప్రబావం వల్ల రాష్ట్రంలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు 182 సెల్​ఫోన్ టవర్లు పునరుద్ధరించడంతోపాటు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించామని తెలిపారు. లక్షా 14వేల మందికి భోజన వసతి కల్పించామని వివరించారు. ఈ సారి సమాచార పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు.

Intro:Ap_Vsp_36_03_life prisionment_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా మాడుగుల మండలం ఒమ్మలి జగన్నాధపురం గ్రామానికి చెందిన దంపతులకు యావజ్జీవ కారాగార శిక్షను చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు(ఎఫ్ టిసి) కోర్టు విధించింది. శిక్ష పడిన దంపతులు మైచర్ల సత్య పరదేశి, వెంకటలక్ష్మి . వీర్ని విశాఖ లోని కేంద్ర కారాగారానికి తరలించారు.
వాయిస్ వోవర్: ఒమ్మలి జగన్నాధపురం గ్రామానికి చెందిన కోలా నాగమణి చంపేశారు. కె.కోటపాడు మండలం సూదీవలస గ్రామంలో రైవాడ కాలువలో నాగమణి మృతదేహం ను పడేశారు. ఈ సంఘటన 2013 ఆగస్టులో జరిగింది. విచారణలో నేరం రుజువ్వడంతో దంపతులు ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష ను జడ్జి చక్రపాణి విధించారు.

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : May 3, 2019, 8:29 PM IST

For All Latest Updates

TAGGED:

cmfoni
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.