ETV Bharat / state

ఏపీ సీఎం జగన్​కు ప్రముఖుల శుభాకాంక్షలు - oath

నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువ కురుస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాహుల్ గాంధీ సహా ప్రముఖులు యువ నేతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

జగన్
author img

By

Published : May 30, 2019, 3:20 PM IST

Updated : May 30, 2019, 5:00 PM IST

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్​కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్​కు ఫోన్ చేసి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. ట్విటర్​లోనూ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ సీఎం జగన్​కు ప్రముఖుల శుభాకాంక్షలు
ఏపీ సీఎం జగన్​కు ప్రముఖుల శుభాకాంక్షలు

రాహుల్ అభినందనలు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్​కు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్మోహన్ రెడ్డికి నా అభినందనలు. కొత్త మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు' అని రాహుల్ ట్వీట్ చేశారు.

  • Congratulations to Jagan Reddyji on being sworn in as the CM of Andhra Pradesh.

    My best wishes to him, his new team of ministers and to all the people of the state.

    — Rahul Gandhi (@RahulGandhi) May 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు
"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రజల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను" అని ట్విటర్ ద్వారా జగన్​కు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రజల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. @ysjagan @YSRCParty #Jagan pic.twitter.com/Mnhw1Xf3iA

    — VicePresidentOfIndia (@VPSecretariat) May 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అరుణ్ జైట్లీ ట్వీట్
రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ట్విటర్​లో శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్​కు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

  • Best wishes to Shri YS Jagan Mohan Reddy on taking oath as the Chief Minister of Andhra Pradesh. @ysjagan

    — Arun Jaitley (@arunjaitley) May 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజస్థాన్ సీఎం శుభాకాంక్షలు
రాజస్థాన్ ముఖ్యంత్రి అశోక్ గెహ్లోట్... రాష్ట్ర యువ ముఖ్యమంత్రికి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

  • Congratulations to Sh. Jagan Mohan Reddy on taking oath as the Chief Minister of Andhra Pradesh. My best wishes to him. @ysjagan

    — Ashok Gehlot (@ashokgehlot51) May 30, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Intro:గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గురువారం తన సొంత గ్రామం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ప్రాథమిక గ్రామానికి విచ్చేసారు ఎంపీగా గెలుపొందిన అనంతరం మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయనకు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలికారు రెండు ఆలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలు ఫలితాలు ఎవరు ఊహించని దని అన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నా వైయస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు వచ్చే ఐదేళ్ల పాటు ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా అధికారపార్టీకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు

Body:s.gurunath

Conclusion:puthalapattu
Last Updated : May 30, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.