ETV Bharat / state

నేటి నుంచి 24 వరకు ఎంసెట్ పరీక్షలు - medicine

ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌ టికెట్‌లో కేటాయించిన సమయం కంటే గంట ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని చెప్పారు.

రేపటి నుంచి 24 వరకు ఎంసెట్ పరీక్షలు
author img

By

Published : Apr 19, 2019, 8:38 AM IST

Updated : Apr 20, 2019, 7:12 AM IST

ఈనెల 23న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు వ్యవసాయ, వైద్య విభాగ పరీక్ష జరగనుంది. మొత్తం 2,82,633 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... ఇంజినీరింగ్‌ విభాగంలో 1,95,723 మంది... వ్యవసాయం, వైద్య విభాగంలో 86,910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 109, హైదరాబాద్‌లో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంసెట్‌ ఛైర్మన్‌ రామలింగరాజు తెలిపారు.

గంట ముందే రావాలి...
విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలన్న రామలింగరాజు... నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. బయోమెట్రిక్‌ హాజరు దృష్ట్యా విద్యార్థులు గోరింటాకు, మెహందీలాంటివి పెట్టుకోకూడదని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే... నివృత్తికి 0884-234535, 2356255 ఫోన్​ చేయాలని ఎంసెట్‌ ఛైర్మన్‌ రామలింగరాజు సూచించారు.

Intro:Ap_cdp_47_18_Governar_vontimitta_Av_c7
కడపజిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసిహ్మాన్ దంపతులు హాజరయ్యారు. తొలుత వీరు కోదండరామస్వామి ఆలయానికి చేరుకున్నారు. వీరికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం గవర్నర్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం నుంచి కల్యాణ వేదికకు చేరుకుని కల్యాణోత్సవం లో పాల్గొన్నారు.

Body:ఒంటిమిట్టకు చేరిన గవర్నర్ నరసింహన్ దంపతులు

Conclusion:కడపజిల్లా రాజంపేట
Last Updated : Apr 20, 2019, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.