విద్యాహక్కు చట్టం కింద రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో రిజరేషన్లు కలిపిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లను వివిధ కేటగిరిలుగా విభజించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఇదీచదవండి