ETV Bharat / state

శాసనసభలో వైకాపా, తెదేపా సభ్యుల మధ్య వాగ్వాదం

తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. తాను తెదేపాలో చేరుతున్నట్లు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

ap assembly
author img

By

Published : Jul 18, 2019, 10:03 AM IST

.

శాసనసభలో వైకాపా, తెదేపా సభ్యుల మధ్య వాగ్వాదం

.

శాసనసభలో వైకాపా, తెదేపా సభ్యుల మధ్య వాగ్వాదం
Intro:FILE NAME : JK_AP_ONG_42_11_AQUA_FORMERS_KASTALU_PKG_VISU_AP10068_HD

CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)

యాంకర్ వాయిస్ : ఆక్వా సాగుపై నీలినీడలు అలముకున్నాయి..అదను దాటుతున్న పంట వేయలేని దుస్థితి.. రొంపేరు కాలువ కు అడ్డుకట్టవేయటంతో ఆక్వారైతులు ప్రకాశం జిల్లా ఆక్వా సాగు చేసే రైతులు ఇబ్బందులుపడుతున్నారు...

వాయిస్ ఓవర్ : రొయ్యల సాగుకు పెట్టిందిపేరు... ప్రకాశం జిల్లా చిన్నగంజాం ప్రాంతం.. రొంపేరు కాలువ పరిధిలో వెయ్యి ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది.. ఈప్రాంత భౌగోళిక పతిస్థితులు అనుకూలంగా ఉండటంతో మాగాణి భూములు రొయ్యల చేరువులుగా మారాయి.. ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమయిన చిన్నగంజాం ప్రాంతంల్ సాగుపనులు ప్రారంభంకాలేదు.. పంటకు మూలాధారమైన రొంపేరు కాలువలో నీటి మట్టం లేకపోవటమే.. వివిధ అభివృద్ధి పనులు కారణంగా కాలువకు అడ్డుకట్ట వేశారు.. దీంతో నిరు రాక సాగుపనులు నిలిచాయి.. సముద్ర తీరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే రొయ్యల చెరువులకు సముద్రం నుండి రొంపేరు కాలువకు నీరు వస్తుంది... సముద్రం ఆటుపోట్లు ద్వారా సహజసిద్ధంగా నిత్యము నీటిపారుదల ఉంటుంది.. ఈకారణంగా రైతులు ధైర్యంగా రొయ్యల సాగు చేపడతారు.. ప్రస్తుతం పంటసీజన్ మొదలయింది.. చెరువులను సిద్ధంచేసి ఈ నెలాఖరుకు రొయ్య పిల్లలను రైతులు వదులుతారు.. అయితే.. ఈసారి సాగు చేసే పరిస్దితి కనపడలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.. ఒంగోలు నుండి కత్తిపూడి వరకు 216 నెంబరు జాతీయరహదారి పనులు, విజయవాడ నుండి చెన్నై వరకు మూడో రైల్వే లైను పనులు జరుగుతున్నాయి... దీంతో కాలువకు రెండు చోట్లా భారీగా అడ్డుకట్టవేశారు.. దీంతో కాలువలో నీటి ప్రవాహం నిలిచిపోయింది.. ఈనేపధ్యంలో ఆక్వారైతులు ఆందోళన చేపట్టారు.. అడ్డుకట్ట తొలగించి నీటిపారుదల ఆటంకం లేకుండా చెయ్యాలని పెద్దఎత్తున నిరశనలు చేశారు... దీంతో స్పందించిన గుత్తేదారులు నాలుగురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామని ఆక్వారైతులు హెచ్చరిస్తున్నారు.






Body:బైట్ : 1: ఎస్. శ్రీనివాసరావు - ఆక్వారైతు.
బైట్ : 2: ఎం. రాజశేఖర్ - ఆక్వారైతు.
బైట్ : 3 : బి.వెంకారెడ్డి - ఆక్వారైతు.
బైట్ : 4 : వెజండ్ల శ్రీనివాసరావు - ఆక్వారైతు.
బైట్ : 5 : శ్రీనివాసరెడ్డి - వరి రైతు.




Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899


For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.