ETV Bharat / state

'ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి దోచుకున్నారు' - assembly

సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిని బయటకు తీస్తామని నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి...గత ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాజెక్ట్‌ల్లోనూ అంచనాలు పెంచి అయినవారికి కట్టబెట్టారన్నారు.

శాసన సభలో మంత్రి అనిల్‌కుమార్
author img

By

Published : Jul 17, 2019, 12:37 PM IST

శాసన సభలో మంత్రి అనిల్‌కుమార్

గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు అంచనాలు పెంచి అయినవారికి కట్టబెట్టారని ఆరోపించారు . పోలవరానికి సంబంధించి ఓ పని కోసం.. 5 కోట్ల పనుల కోసం 137కోట్లు కేటాయించారన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో అవినీతిని బయటకు తీస్తామని మంత్రి అన్నారు.

ప్రాజెక్టులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌తో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. కోల్ ఇండియాలోనే ఈ విధానం ఉందని.. తమ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్‌ను తీసుకొచ్చామన్నారు. దీని కోసం జడ్జిని నియమించి... ప్రాజెక్ట్, టెండర్ ఏడు రోజులు పబ్లిక్ డొమైన్‌లో పెడతామన్నారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పొచ్చని.. ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. దేశ చరిత్రలోనే జ్యుడీషియల్ కమిషన్ తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమే అన్నారు. సభ్యులు అడిగినట్లుగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్.

ఇదీ చదవండి

చంద్రబాబూ... నన్ను బెదిరించొద్దు: సభాపతి

Intro:ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు పడుకోవడానికి మంచాలు ఏర్పాటు చేసినప్పటికీ ఏడాది గడుస్తున్నా ఇప్పటికి వాటికి బెడ్లు, బెడ్ షీట్స్ అందించకపోవటం కారణంగా పిల్లలు చెక్కల పై పడుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా హాస్టళ్లలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మూలన చేరాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.

Conclusion:కురుపాం ప్రభుత్వ బాలుర
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.