ETV Bharat / state

'పోలవరం పూర్తి చేసిన ఘనత జగన్​కే దక్కుతుంది' - assembly

గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం అంచనా వ్యయం పెంచుకుంటూ పోయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ మండిపడ్డారు. లక్షలాది మందికి పునరావాసం ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేశారన్నారు. తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది.

శాసనసభలో మాట్లాడుతున్న అనిల్​ కుమార్​
author img

By

Published : Jul 15, 2019, 1:14 PM IST

పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనా పెంచుకుంటూ పోవడమే తప్ప తెదేపా ప్రభుత్వం చేసిందేమీ లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్ యాదవ్​​ ఆరోపించారు. శిలాఫలకాలు వేసి ఫొటోలు తీసుకుంటూ కాలక్షేపం చేశారని... ప్రాజెక్టు పూర్తిచేద్దామన్న ధ్యాస లేకపోయిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఏమాత్రం జరిగాయో చర్చించాలని డిమాండ్​ చేశారు. పోలవరం పూర్తి చేసినట్లు గొప్పగా అందర్నీ అక్కడికి తీసుకెళ్లి ఫొటోలు దిగారని ఎద్దేవా చేశారు.
లక్షల కుటుంబాలు ఇబ్బందిపడుతుంటే ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. వారందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డబ్బులు లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం తీవ్రంగా కష్టపడ్డానని గొప్పలు చెప్పారని అనిల్​ కుమార్​ నిప్పులు చెరిగారు. వాళ్ల మనుషుల కోసం ప్రాజెక్టు వ్యయం పెంచుకుంటూ పోయారని విమర్శించారు.

ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి ఒక అధికారిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ చెప్పారని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసే ఘనత జగన్‌కే దక్కుతుందని... నిర్ణీత కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఈ అంశంపై స్పందిస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబు పోలవరంపై చర్చ జరిగితే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. కేంద్రం నుంచి నిధులు రాని పరిస్థితి నెలకొందన్నారు. ప్రాజెక్టు పనులను సీడబ్ల్యూసీ, కేంద్రం పర్యవేక్షించాయని వెల్లడించారు.

పోలవరంపై శాసనసభలో మాట్లాడుతున్న అనిల్​ కుమార్​

వైఎస్ వల్లే రాష్ట్రానికి కియా మోటార్స్ వచ్చింది : బుగ్గన

Intro:వైకాపా ప్రభుత్వం 45 రోజుల పాలనలో నవరత్నాలు ఒక్కొకటి రాలిపోతున్న పరిస్థితి నెలకొందని శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు విమర్శించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులు తో మాట్లాడుతూ 50 శాతానికి పైగా ఉన్న బీసీల పట్ల వైకాపా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు బీసీలకు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది చాలా తక్కువ అన్నారు. రాష్ట్రం వెలవెలబోtunte తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెలుగు పోతుందన్నారు. నూతన రాజధాని నిర్మాణంలో లో ఇప్పటివరకు ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.

Body:ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశం

Conclusion:ఎమ్మెల్యే సమావేశం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.