ETV Bharat / state

తొలి పద్దు... సుమారు రూ.2 లక్షల కోట్లు!

సుమారు రెండు లక్షల 27 వేల కోట్లతో 2019-20 ఏపీ బడ్జెట్​ రూపుదిద్దుకుంది. గతేడాదితో పోలిస్తే 19.32 శాతం రాష్ట్ర పద్దు పెరిగింది.

author img

By

Published : Jul 12, 2019, 1:19 PM IST

Updated : Jul 12, 2019, 3:41 PM IST

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2019-20 బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్‌. నవరత్నాలే ముఖ్య ఉద్దేశంతో బడ్జెట్​ రూపుదిద్దుకుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2019- 20 బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు. వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8,994 కోట్లు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే 19.32 శాతం పెంచారు. రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు ఉండగా... ద్రవ్య లోటు సుమారు రూ.35,260.58 కోట్లు ఉంది. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు సుమారు 3.3 శాతం... జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతం ఉంది.

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

ఇదీ చదవండి... జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన

Giridih (Jharkhand), July 12 (ANI): A tractor and its driver got stuck in Usri River in Barganda of Giridih district on Thursday. Due to increase in water level in the Usri River, a tractor driver got stuck. The driver was later rescued safely with the help of poclain machine and his tractor was brought out to safe zone.

Last Updated : Jul 12, 2019, 3:41 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.