ETV Bharat / state

హైకోర్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..!! - CHANDRABABU

సీజేఐ రంజన్ గొగోయ్... సీఎం చంద్రబాబు సహా... ప్రముఖులు తాత్కాలిక హైకోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.

హైకోర్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..!!
author img

By

Published : Feb 2, 2019, 6:28 PM IST

అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. నేలపాడు వద్ద 14 ఎకరాల్లో నిర్మించిన సిటీ కోర్టు కాంప్లెక్స్​ భవనం.. తాత్కాలిక హైకోర్టుగా సేవలందించనుంది. సీజేఐ రంజన్ గొగోయ్... సీఎం చంద్రబాబు సహా... ప్రముఖులు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. న్యాయస్థానం ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కోర్టు వెలుపల వంద అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. కోర్టు హుందాతనం ఉట్టిపడేలా భారీ స్థాయిలో నాలుగు సింహాల అశోక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు.

హైకోర్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి..!!
undefined

Hassan (Karnataka), Feb 02 (ANI): Janata Dal (Secular) and Congress had a visible fallout at a government function in Karnataka's Hassan. The ambitious coalition in Karnataka has been facing ugly power struggle. Karnataka Minister HD Revanna got into a war of words with Congress' Member of Legislative Council (MLC) Gopalaswamy. News of rift within the coalition has been rife ever since its inception.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.