ETV Bharat / state

గుంటూరు బరిలో అలీ? - సినీనటుడు అలీ

సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... గుంటూరు లోక్​సభ పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల నేతలతో సమీక్షించారు. గుంటూరు తూర్పు నుంచి సినీ నటుడు అలీ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Chandrababu
author img

By

Published : Mar 2, 2019, 11:40 PM IST

సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థులనుఖరారు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు... గుంటూరు లోక్​సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల నేతలతో సమీక్షించారు. 7 స్థానాల ఆశావహులతో చర్చించారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర.. తెనాలిలో ఆలపాటి రాజా పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. గుంటూరు తూర్పు నుంచి సినీ నటుడు అలీ పేరును ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్టు సమాచారం. గుంటూరు పశ్చిమలో మద్దాలగిరి, కోవెలమూడి రవీంద్ర మధ్య పోటీ ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శ్రావణ్‌కుమార్ ఉండగా... ఆ స్థానం నుంచి ఎంపీ మాల్యాద్రి, మాణిక్య వరప్రసాద్ మధ్య పోటీ ఉన్నట్టు సమాచారం. ప్రత్తిపాడులో వరప్రసాద్, వీరయ్య, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మధ్య పోటీ ఉందని.. మంగళగిరి స్థానం నుంచి చిరంజీవులు, హనుమంతరావు, శ్రీనివాసరావు, కమల మధ్య పోటీ ఉందని తెలుస్తోంది.

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Saturday, 2 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1132: Brazil Carnival Opening AP Clients Only 4198871
Official opening of Rio carnival
AP-APTN-1132: Australia Mardi Gras AP Clients Only 4198870
Thousands of revellers at annual Mardi Gras
AP-APTN-0432: US Jordyn Woods Content has significant restrictions, see script for details 4198852
Jordyn Woods: 'I'm not a homewrecker' in Kardashian brouhaha
AP-APTN-0245: US Kate Beckinsale Content has significant restrictions, see script for details 4198840
Kate Beckinsale premieres TV series 'The Widow;' admits her Instagram posts can crack herself up
AP-APTN-0241: ARCHIVE Jerry Lee Lewis AP Clients Only 4198844
Jerry Lee Lewis suffers stroke, expected to recover
AP-APTN-0216: OBIT Katherine Helmond Content has significant restrictions, see script for details 4198835
'Who's The Boss?' and 'Soap' actress Katherine Helmond dies
AP-APTN-0139: US Female Directors AP Clients Only 4198838
Filmmakers suggest quotas, fewer lunches may get more women hired as directors
AP-APTN-0121: UK Ryan Adams AP Clients Only 4198834
Ryan Adams UK and Ireland tour canceled amid sexual misconduct allegations
AP-APTN-1658: ARCHIVE BTS Content has significant restrictions, see script for details 4198801
Global pop sensation BTS extends worldwide stadium tour
AP-APTN-1649: US Jonas Brothers Content has significant restrictions, see script for details 4198788
Priyanka Chopra and Sophie Turner star in video for Jonas Brothers' comeback single
AP-APTN-1530: US Oprah After Neverland Content has significant restrictions, see script for details 4198787
Advanced clips of 'Oprah Presents: After Neverland'
AP-APTN-1436: US Kelly Clarkson Content has significant restrictions, see script for details 4198783
Kelly Clarkson to return as Billboard Music Awards host
AP-APTN-1252: US CE NYFW Shopping Runway Content has significant restrictions, see script for details 4198762
Mindy Kaling, Debby Ryan, Lana Condor talk shopping the runway at New York Fashion Week
AP-APTN-1235: UK CE Hole in the Ground Content has significant restrictions, see script for details 4198758
Nyctophobia and arachnophobia: the fears of horror filmmakers
AP-APTN-1212: US CE Madea Content has significant restrictions, see script for details 4198754
‘A Madea Family Funeral’ cast reveal their favorite Madea moments
AP-APTN-1203: US Unforgettable Show AP Clients Only 4198741
Kate Hudson gets emotional as she receives Courage Award at 'Unforgettable' event
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.