ETV Bharat / state

21 వేల కోట్ల పెట్టుబడులు - investment

రాష్ట్రంలో 21 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : Mar 6, 2019, 5:01 AM IST

Updated : Mar 6, 2019, 9:07 AM IST

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ భారీ స్థాయి ఒప్పందాలను కుదుర్చుకుంది. మొత్తం 14 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈడీబీ సీఈఓ కిషోర్ చంద్రదేవ్ ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. 21 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో రానున్న ఈ సంస్థల్లో ప్రత్యక్షంగా 57 వేల మందికి పరోక్షంగా 1 లక్షా 65 వేల మందికి ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లాలో 2 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించే అవకాశమున్న మారుతీ ఇస్పాత్, ప్రైవేట్ లిమిటెడ్ 1227కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రకాశం జిల్లాలో 9,000 వేల కోట్లతో తెలుగు ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 1600 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Birmingham Arena, Birmingham, England, UK. 5th March 2019.
1. 00:00 Various of Tai Tzu-ying during practice session
2. 00:25 SOUNDBITE (Mandarin): Tai Tzu-Ying, world number one:
(About her attempts to win the the All England Championships for the third consecutive time)
"I feel, well, when I think about it (winning for the third time in a row), it's a really tough task. It's a great opportunity to achieve it, but you have to be able to do it and it's best not to imagine the possibilities and be distracted by them. The important thing is to make sure we are focused on what needs to be done based on the competitors ahead of you."
3. 00:47 Tai Tzu-ying in practice session
4. 01:00 SOUNDBITE (Mandarin): Tai Tzu-Ying, world number one:
(About whether her wrist injury will affect her performance at the All England Championships)
"I still feel that I am capable of competing here. I've been injured for some time now and, after a month or so since the tournament in Malaysia (back in January), I feel I have recovered quite well."
5. 01:25 Tai Tzu-ying during training
6. 01:32 SOUNDBITE (Mandarin): Tai Tzu-Ying, world number one:
(About an update regarding her injury)
"I first injured my wrist during a tournament in Japan and it got a little worse. I've spent some time recovering and, right now, it's been quite good."
7. 01:52 Ratchanok Intanon practicing with her Thai teammates
8. 02:03 SOUNDBITE (Thai): Ratchanok Intanon, world number eight:
(About her form coming into the All England Championships)
+++FOR THE BENEFIT OF OUR THAI-SPEAKING CLIENTS+++
9. 02:27 Ratchanok Intanon during training
10. 02:33 SOUNDBITE (Thai): Ratchanok Intanon, world number eight:
(About the competition in the women's field currently)
+++FOR THE BENEFIT OF OUR THAI-SPEAKING CLIENTS+++
11. 02:54 Various of P.V. Sindhu exercising her foot drills with her coach
12. 03:29 Various of P.V. Sindhu practicing on court
SOURCE: SNTV
DURATION: 04:07
STORYLINE:
Defending champion and world number one Tai Tzu-ying will face a tough task as she bids to secure an unprecedented third successive title at the All England Open Badminton championships in Birmingham.
The 24-year-old Taiwan prodigy will compete in her first international tournament of the year after undergoing a recovery programme to get her right wrist back to full fitness.
Former world champion Ratchanok Intanon of Thailand will target her first All England Open crown.
The 24-year-old's best finish was back in 2017 when she lost to Tai in the final.
Intanon finished second at the German Open on Sunday, and lost to Japan's Akane Yamaguchi in Mulheim.
India's hopes for a first-ever women's champion rest on the shoulders of P.V. Sindhu.
The 2016 Olympic silver medallist is seeded sixth at the tournament.
Last Updated : Mar 6, 2019, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.