.
ట్రయల్‌రన్‌కు వేదికగా నేషనల్ హైవే.. - దేశంలోని 28 ప్రధానమంత్రి గతిశక్తి మిషన్
Interview With National Highway Project Director Goverthan:ప్రకృతి విపత్తులు, యుద్ధ సమయాల్లో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా రవాణా వ్యవస్థ మెరుగైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి బాపట్ల జిల్లా పరిధిలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వేదిక కానుంది. అత్యవసర పరిస్థితుల్లో విమానాలు దిగేందుకు వీలుగా హైవేపై నిర్మించిన ఎయిర్ స్ట్రిప్‌పై నేడు ల్యాండింగ్ టెస్ట్ జరుగనుంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ట్రయల్‌రన్ జరుగుతోంది. ఉదయం 11గంటలకు నిర్వహించే ట్రయల్ రన్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. రన్‌వే ప్రత్యేకతలపై నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ గోవర్థన్‌తో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.
Etv Bharat
.