అనంతపురం జిల్లా తనకల్లు మండలం మారెప్పగారిపల్లిలో చెక్క పని చేస్తున్న యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. తలుపులు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ యంత్రం మీద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి కదిరి ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి.. పాలకొండలో ఆటో డ్రైవర్లకు వినూత్న శిక్ష