ETV Bharat / state

'వైకాపా ప్రభుత్వానిది రాక్షస పాలన'

మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు వైకాపా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది రాక్షస పాలన అని మండిపడ్డారు. వారి పాలన ఇలాగే కొనసాగితే తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

'వైకాపా ప్రభుత్వానిది రాక్షస పాలన'
author img

By

Published : Sep 8, 2019, 4:44 PM IST

'వైకాపా ప్రభుత్వానిది రాక్షస పాలన'

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లాలో వైకాపా అరాచకాలపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ఉన్న ప్రాంతాల్లో సైతం వైకాపా నాయకులు అరాచకాలు సృష్టిస్తూ.. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో ఓ రైతుకు చెందిన 18 ఎకరాల దానిమ్మ తోటను ధ్వంసం చేయటాన్ని చూస్తేనే వారి రాక్షసత్వం ఏంటో అర్థమవుతుందన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి

'100రోజుల పాలనలో హత్యలు, దౌర్జన్యాలు, కబ్జాలే'

Intro:
కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_03_VINAYAKUDI_NIMAJJANAM_AP10121

Body:విఘ్ననాయకుడు వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం కడప జిల్లా మైదుకూరులో రెండో రోజు ప్రారంభమైంది తొలి పూజలందుకునే వినాయకుడికి సోమవారం ప్రత్యేక మండపంలో ప్రతిష్టించి అర్చనలు అభిషేకాల తో పాటు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు లు మంగళవారం వినాయక ప్రతిమలను ట్రాక్టర్లో ఏర్పాటు చేసి పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు రంగులు చదువుకున్నారు డప్పు వాయిద్యాల కనుగుణంగా చిందులు వేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిమజ్జన ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఊరేగింపు సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు

Conclusion:నోట్: సార్ విజువల్స్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.