ప్రపంచ పర్యటక దినోత్సవ సందర్భంగా గుత్తిలో... కోట సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ కృష్ణదేవరాయల కూడలి నుంచి గాంధీ కూడలి మీదుగా గుత్తి కోట వరకు ర్యాలీ నిర్వహించారు.
కోటలోని ఏనుగుశాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం పట్టణంలోని ప్రజలకు మాస్కులు, శానిటైజర్ బాటిళ్లను పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ నృత్యాలు చేశారు.
ఇదీ చూడండి: