అనంతపురం జిల్లా ధర్మవరంలోని తుంపర్తి గ్రామం వద్ద మహిళ మృతిచెందింది. గ్రామానికి చెందిన భార్యభర్తలు లలిత, జయప్ప మూడు రోజుల క్రితం గొడవపడ్డారు. గొడవ కాస్త పెద్దదవటంతో ఆవేశంతో జయప్ప... లలితపై రోకలిబండతో దాడి చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు లలితను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: