అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం... లక్ష్మీపురం, లింగమన, హళ్లి గ్రామాల్లోని 600 కుటుంబాలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎస్ఎస్పీఎల్ స్టోన్ క్రషర్, బాలాజీ స్టోన్ కంపెనీల వారి సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా... సరుకులను పంపిణీ చేశామని రామచంద్రారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: