ETV Bharat / state

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి -వసుంధర - హిందుపురం

అనంతపురం జిల్లాలో హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరఫున ఆయన భార్య వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేసిన అభివృద్ధే మళ్లీ తెదేపాకు అధికారం కట్టబెడుతుందన్నారు.

బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 25, 2019, 5:58 PM IST

బాలకృష్ణ సతీమణి ఎన్నికల ప్రచారం
అనంతపురం జిల్లా హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరఫున... ఆయన భార్య వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆమె... పట్టణ పరిధిలోని మోడల్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోమళ్లీ అధికారం దక్కుతుందని తెలిపారు.

ఇదీ చదవండి

తెలంగాణ నుంచి మనకు లక్ష కోట్లు రావాలి!

Nagpur (Maharashtra), Mar 25 (ANI): Union Minister of Road Transport and Highways Nitin Gadkari to file his nomination for Lok Sabha polls from Nagpur for the second time. While talking about the nomination, he said, "Last time public gave us so much support and helped us to win with majority. We got a huge chance to serve for them for 5 years. And, with the results of the work I believe I will definitely win again with good margins."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.