ETV Bharat / state

నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రమాదం - water problems

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణ, పెన్నా నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్​కు నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నదుల అనుసంధానం
author img

By

Published : Jul 19, 2019, 3:24 AM IST

నదుల అనుసంధానంతో రాష్ట్రానికి ప్రమాదం

నదుల అనుసంధానం వల్ల రాష్ట్రానికి నష్టం కలగవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో రాయలసీమకు నీటి సమస్య అనే అంశంపై చర్చ వేదికను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డి పాల్గొన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరగిన ఒప్పందం వల్ల ప్రమాదం ఆంధ్రప్రదేశ్​కు ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి

31న అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన!

Intro:Ap_gnt_61_18_Hm_suspention_AP10034

Contributor : k. Vara prasad (prathi padu),guntur

Anchor : గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులోని ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానోపాధ్యాయుడి పై గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో గ్రామస్థులు పిర్యాదు చేశారు. పాఠశాల ఆవరణలో వ్యక్తిగత పనులు చేస్తున్నాడని....విద్యార్థులతో సిగరెట్లు తెప్పిస్తున్నారని....స్వీపర్, మధ్యాహ్న భోజనం పధకం నిర్వహకురాలను దుర్భాషలాడుతున్నాడని ఆయన పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని ఉత్తర్వులు జారీ చేశారు. Body:EndConclusion:End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.