ETV Bharat / state

ఆ బడిలో విద్యార్థుల గొంతు తడారుతోంది! - kundhurthi

తాగునీటి కోసం విద్యార్థులు అల్లాడిపోతున్నారు. చుక్కనీటికి అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు సుదూరంగా ఉన్న ఆంజనేయుడే వారి దాహార్తి తీరుస్తున్నాడు!

మా గొంతెండుతోంది...దాహం తీర్చండి
author img

By

Published : Jul 18, 2019, 11:46 PM IST

మా గొంతెండుతోంది...దాహం తీర్చండి
అనంతపురం జిల్లా కుందుర్పి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కుళాయిల్లో బొట్లుబొట్లుగా వస్తోన్న నీటిని ఒడిసిపట్టి... పోటీ పడి మరీ దాహార్తిని తీర్చుకుంటున్నారంటే.. పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది. సరిపడా నీరు లేక... పాఠశాలకు దూరంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నీటిపైనే ఆధార పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తాగేందుకే నీరు లేదంటే.. ఇక మరుగుదొడ్లకు నీటి సరఫరా సంగతి సరేసరి. అధికారులు వెంటనే స్పందించి నీటి కష్టాలపై దృష్టి సారించాలని బడిపిల్లలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర పథకాలపై దృష్టి సారించే పాలకులు... ముందు ప్రభుత్వ పాఠశాలల్లోని తాగునీటిపై దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి... "జగన్, చంద్రబాబు ఇద్దరూ వ్యాధి గ్రస్తులే..."

Intro:Ap_Nlr_05_18_Dharmal_Plants_Collector_Kiran_Av_AP10064

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ధర్మల్ ప్లాంట్స్ ప్రభావిత గ్రామాల్లో కలెక్టర్ శేషగిరిబాబు పర్యటించారు. నేలటూరు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ గ్రామస్తులతో సమావేశమే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలుష్యం కారణంగా గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. పునరావాసం, గ్రామ తరలింపుపై స్థానిక నాయకులు, ప్రజలతో చర్చించారు. నీరు, వసతి ఉన్న ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.