అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని వక్ఫ్ భూమిలో రహదారి నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ వక్ఫ్ పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వక్ఫ్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కదిరి మునిసిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి; 2 రోజుల సమావేశాలు.. సొంత అజెండా అమలుకే: తెదేపా