ETV Bharat / state

సర్వర్​లో లోపం.. రైతులకు శాపం - farmers

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సాంకేతిక లోపాలతో రైతులకు ఇక్కట్లు తప్పటంలేదు.

రైతులు
author img

By

Published : Aug 22, 2019, 11:37 AM IST

సర్వర్​లో లోపం.. రైతులకు శాపం

సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రత్యామ్నాయ విత్తనాల కోసం వచ్చిన రైతులు అసౌకర్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో సర్వర్ మొరాయించింది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో రైతులు వేరుశనగ సాగు చేయలేకపోయారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పంటకు అనుకూల వర్షాలు కురవడంతో అన్నదాతలు చిరుధాన్యాల సాగు పై ఆసక్తి కనపరుస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను తీసుకునేందుకు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా సర్వర్ సమస్య తలెత్తడంతో ఆందోళనకు లోనయ్యారు. వరుసలో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురై కిందపడిపోయింది.

ఇది కూడా చదవండి.

ట్రాక్టర్​ బోల్తా..మహిళ మృతి,10 మందికి తీవ్రగాయాలు

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_21_ Govt_ Failure_ AVB _AP10004Body:వరద సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు . అనంతపురం జిల్లా కదిరిలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు
రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న
కేంద్ర హెచ్చరికను పట్టించుకోలేదు . ఫలితంగా ఎన్నడూ లేని విధంగా ముంపు ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారని అన్నారు. ప్రజలను ఆదుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.Conclusion:Bite
కందికుంట వెంకటప్రసాద్, తెదేపా నాయకుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.