అనంతపురం జిల్లా పెనుకొండలో ఓటరు నమోదుపై... 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఓటరు చైతన్యం కోసం మానవహారం చేపట్టారు. డిగ్రీ కళాశాల నుంచి మంగాపురం గ్రామం వరకు ర్యాలీ చేశారు. ప్రతీఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: