అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం దాసరపల్లికి చెందిన వాలంటీర్ శివన్న.. ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం తెదేపాలో చేరారు. జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కారణంగానే.. ఉద్యోగం వదిలి తెదేపాలో చేరినట్టు వివరించారు.
ఇదీ చదవండి:
శెభాష్ శిరీషా.. మానవత్వాన్ని చాటారు : హోం మంత్రి కిషన్ రెడ్డి