ETV Bharat / state

దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

author img

By

Published : May 12, 2020, 12:05 PM IST

గుంతకల్లులోని దివ్యాంగులకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను దాతలు పంచి పెట్టారు.

voluntary people distributing essential goods to handicapped persons in guntakal
దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు అందిస్తున్న దాతలు

అనంతపురం జిల్లా గుంతకల్లులోని దాతలు... 37 మంది దివ్యాంగులకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. డాక్టర్​ వెంకటేశ్వర్లు, 'ఆ నలుగురు' సేవా సమితి చొరవతో వీటిని అందించారు.

లాక్​డౌన్​ వల్ల నెల రోజులపాటు తిండిలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అమృతవర్షిని బాల కల్యాణ్​ ఆశ్రమంలోని వారికి సరకులు పంచారు.

ఇదీ చదవండి:

ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.