ETV Bharat / state

'పుట్టపర్తిలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు' - సాంస్కృతిక కార్యక్రమాలు

విజయనగరం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి వచ్చారు. జిల్లా సాంప్రదాయ నృత్యాలను చిన్నారులు ప్రదర్శించారు. సత్యసాయి భక్తులు సంయుక్తంగా ఆలపించిన గీతాలను అలరించాయి.

'మంత్రముగ్ధులను చేసిన విజయనగరం జిల్లా సత్యసాయి భక్తులు'
author img

By

Published : Jul 8, 2019, 6:54 AM IST

విజయనగరం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు పుట్టపర్తిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయనగరం జిల్లా భక్తులు పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి వచ్చారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో ఇవాళ బాలవికాస్ విద్యార్థులు ఇలపై ఈశ్వరుడు అనేక నృత్య నాటికను ప్రదర్శించారు. సత్యసాయి చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవతోనే దైవత్వం పొందవచ్చని, సర్వమత సారాంశాలు ఒక్కటేనని వారు నృత్య, నాటిక రూపంలో ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గుంటూరు లోని సూర్యదేవర కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ హాజరయ్యారు. నూతన పాలకవర్గం అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డిపాటి సుధాకర్ తో పాటు వారి సభ్యులను మాజీ ఎంపీ రాయపాటి శుభాకాంక్షలు తెలియచేసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ. రోటరీ క్లబ్ సభ్యులు సంఖ్య మరింత పెరగాలని.. సంస్ద దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ.. సామాజిక సేవ, ప్రజా సేవ చేయడానికి ఇటువంటి సంస్థల ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వారి సేవలు మరువలేని అన్నారు. నూతన పాలకమండలి మరిన్ని సేవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలని సూచించారు. రోటరీ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని మద్దాలి గిరిధర్ పేర్కొన్నారు.

Body:బైట్.....రాయపాటి సాంబశివరావు... మాజీ ఎంపీ.

బైట్....మద్దాలి గిరిధర్..గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.