ETV Bharat / state

గుంతకల్లులో ముగిసిన విశ్వశాంతి యాగం - పూర్ణహూతి కార్యక్రమం

అనంతపురంజిల్లా గుంతకల్లు మార్కెట్ యార్డులో విశ్వశాంతి మహా యాగం నిర్వహించారు. పూర్ణహుతి కార్యక్రమం అట్ట హాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

ముగిసిన విశ్వశాంతి యాగం
author img

By

Published : Aug 26, 2019, 11:20 AM IST

ముగిసిన విశ్వశాంతి యాగం

యార్డులో విశ్వశాంతి మహా యాగశాలలో పూర్ణహూతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అదితిగా ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ అనంతపురంజిల్లా గుంతకల్లులో కనివిని ఎరుగని చతుర్వేద విశ్వశాంతి మహాయాగాన్ని లోక కల్యాణం జరిపించడానికి శ్రీ కృష్ణ స్వరూపానంద స్వామి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం శృంగేరి పీఠాధిపతిని ఎమ్మెల్యే సన్మానించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:ప్రపంచ శాంతిని కోరుతూ విశాఖ భక్తుల సామూహిక వ్రతాలు

Intro:ap_vja_07_26_aasha_workers_arest_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. గడిచిన ఆరు ఏడు నెలలుగా జీతాలు అందక పోవడంతో ఆందోళన బాట సిద్ధమైన ఆశా వర్కర్ ను అదుపులోకి తీసుకున్న సంఘటన. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం లోని ఆశ వర్కర్లు తమకు జీతాలు ఇవ్వండి మహాప్రభో అంటూ శాంతియుతంగా ఆందోళన చేసే కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరానికి బయలుదేరిన ఆశ వర్కర్ ను పోలీసులు నేడు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం ఉదయం స్టేషన్కు రావాలని ఆశ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేడు 13 మందిని ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు ఏడు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు అందించండి అని అడిగినందుకు అరెస్ట్ చేయడం చాలా దారుణం అని దొంగలను నక్సలైట్ల చేసినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైట్స్. 1) ఆశా వర్కర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:ఆశ వర్కర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Conclusion:ఆశా వర్కర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.