.
అనంతపురంలో బేకరీలపై విజిలెన్స్ దాడులు - అనంతపురంలో బేకరీలపై విజిలెన్స్ దాడులు
అనంతపురంలో ఆహార భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా కేకులు తయారు చేస్తోన్న బేకరీలపై దాడులు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకే తనిఖీలు చేసినట్లు అధికారులు వివరించారు. నాణ్యత లోపించిన... ధ్రువీకరణ పత్రం లేకుండా నడుపుతున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
![అనంతపురంలో బేకరీలపై విజిలెన్స్ దాడులు visilence attacks on backaries in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5558468-51-5558468-1577868727801.jpg?imwidth=3840)
బేకరీలపై విజిలెన్స్ దాడులు
.
Name :- P.Rajesh kumar
Centre :- Anantapuram town
Date :- 31-12-2019
Id no :- AP10001
Slug :- ap_atp_14_31_ycp_dhadi_react_to_ex_crop_avb_ap10001
ATP :- నగరపాలిక ఉద్యోగిపై దాడి చేసిన అంశంపై వైకాపా మాజీ కార్పొరేటర్ గిరిజ స్పందించారు. అనంతపురం నగర పాలికలో టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న వినయ్ ప్రసాద్ తమపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించారని మండిపడ్డారు. తనపై ఆమె కానీ తమ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి దాడులు చేయలేదని చెప్పారు. రాజకీయంగా పెరుగుతున్న అభివృద్ధి ని చూడలేకే ఇలాంటి ఆరోపణలు చేశారని తెలిపారు. వినయ్ ప్రసాద్ అవినీతి ఆరోపణలపై తమ వద్ద చిట్టా ఉందని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు.
బైట్.... గిరిజ, వైకాపా మాజీ కార్పొరేటర్, అనంతపురం