ETV Bharat / state

ఎదురుతిరిగిన గ్రామస్థులు... కాళ్లకు పని చెప్పిన ఎస్సై - SI

అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో ఎస్సై అత్యుత్సాహం చూపాడని ఓటర్లు ఎదురు తిరిగారు. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసినందున ఎస్సై పలాయనం చిత్తగించారు.

వెన్ను చూపిన ఎస్సై
author img

By

Published : Apr 11, 2019, 6:33 PM IST

వెన్ను చూపిన ఎస్సై

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెలిగొండ గ్రామంలో ఎస్.ఐ ఓటర్లను కొట్టాడంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని 146, 147 పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చిన ఎస్ఐ... ఓటర్ల పై లాఠీఛార్జి చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఎదురు తిరగడంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఎస్ఐ గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అధికారులు యధావిధిగా పోలింగ్​ను కొనసాగించారు. ఎస్ఐ తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:ap_gnt_53_11_palugramalo_tdp_ycp_madyagharshna_c16 ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైసిపి తెదేపా పార్టీల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకున్నాయి వారి పాలనలో తిరుపతికి మధ్య ఘర్షణ ఏర్పడి అక్కసుతో వైసీపీ చెందిన పలువురు కు చెందిన అన్నపరెడ్డి ఇ ఉదయ భాస్కర్ రెడ్డి ఇ బాలకోటి రెడ్డి ఇ కత్తుల గోపి లకు గాయాలయ్యాయి

Body:జూపూడి గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడటంతో వైసీపీకి చెందిన కార్యకర్తలు కార్యకర్తలపై దాడి చేశారు సకాలంలో భద్రతా సిబ్బంది రావడంతో ఇరువర్గాలు వెళ్లిపోయారు అదేవిధంగా బ్రాహ్మణ కోడూరు గ్రామంలో చోటు చేసుకుంది

Conclusion:మామిళ్ళపల్లి గ్రామంలో ఇరు వర్గాలు ఘర్షణ పడగా నూర్ భాషా మీ రావాలి అనే యువకుడికి తీవ్రగాయాలు కావడంతో పొన్నూరు వైద్యశాలకు తరలించారు రిపోర్టర్ నాగరాజు పొన్నూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.