ఇది కూడా చదవండి...
నవరత్నాలతోనే నిజమైన అభివృద్ధి - నవరత్నాలు
అనంతపురం నియోజకవర్గం వైకాపా శాసనసభ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ లక్ష్యాలు వివరించారు.
అనంతపురంలో వైకాపా అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం
అనంతపురం నియోజకవర్గం వైకాపా శాసనసభ అభ్యర్థి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ లక్ష్యాలు వివరించారు.వైకాపా నవరత్నాలను వివరిస్తూ... ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే... రాష్ట్ర అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని వెంకట్రామిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నగర కార్పోరేటర్లు ఆయనకు మద్దతుగా తరలివచ్చారు.
ఇది కూడా చదవండి...
sample description