కదిరి మండలం ముత్యాల చెరువులో ఉరుసు పీరు వేడుక సంబరంగా సాగింది. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా... భక్తులు అడుగులు వేస్తూ సందడి చేశారు. పీరీలను గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కడికక్కడ భక్తులు పీరీలకు మొక్కులు సమర్పించుకున్నారు.
ఇదీ చదవండి:
ఒకసారి తిన్నారో... చల్లపల్లి మసాలా బజ్జీకి ఎవరైనా బానిసలే...